అలంపూర్ లో భారీ వర్షం

మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మండల కేంద్రం నుంచి ఆయా గ్రామాలకు వెళ్లే గ్రామాల మధ్యలోని వాగులు ఉధృతంగా ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలంపూర్  పట్టణంలోని పలు కాలనీల్లోకి వర్షం నీరు చేరింది.