ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్‌ చేసిన వృద్ధిరాలిపై కేసు నమోదు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్‌ చేసిన వృద్ధిరాలిపై కేసు నమోదు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేసిన వృద్ధురాలిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుంటూరు లక్ష్మీపురంకు చెందిన పూందోట రంగనాయకమ్మ(60) పోస్ట్ లను షేర్ చేసింది. దీంతో సమాచారం అందుకున్న సీఐడీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు నేరం రుజువైతే  మూడేళ్ళు జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.