న్యూఢిల్లీ: టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్.. గుజరాత్ టైటాన్స్‌లో రెండు బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. టీమ్ బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ‘బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్‌గా పార్థివ్‌ను తీసుకున్నాం. 17 ఏళ్ల కెరీర్‌లో టీమిండియా తరఫున అతను చాలా ఘనతలు సాధించాడు. ఆ అనుభవంతో మా టీమ్‌ను మరింత ముందుకు నడిపిస్తాడని ఆశిస్తున్నాం. రాబోయే సీజన్‌లో పార్థివ్ బ్యాటింగ్ వ్యూహాలు మా జట్టు ప్లేయర్ల నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నాం’ అని ఫ్రాంచైజీ పేర్కొంది.
Aapdo Gujju chhokro Parthiv Patel joins Gujarat Titans as Assistant Coach! ?? #AavaDe | @parthiv9 pic.twitter.com/gyawH39Dve
— Gujarat Titans (@gujarat_titans) November 13, 2024