తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు తొలిరోజు (ఆదివారం) ప్రశాంతంగా జరిగాయి. మొదటి, రెండో పేపర్‌లను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లుగా నిర్వహించగా, సోమవారం మూడు, నాలుగు పేపర్లు నిర్వహిస్తున్నారు. TGPSC జారీ చేసిన గ్రూప్ నోటిఫికేషన్‌లలో ఇది చివరిది. ఈరోజు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9.30 గంటలలోపు కేంద్రాలకు రావాలని, లేకుంటే ఆ తర్వాత అనుమతి ఇవ్వబోమని అధికారులు తెలిపారు.
Also Read : సంక్షేమ హాస్టల్ స్టూడెంట్లను చిన్నచూపు చూడొద్దు
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు జరుగుతున్నాయి. ఆదివారం ( డిసెంబర్ 15) 1,2 పేపర్లు ప్రశాంతంగా ముగిశాయి. ఈరోజు ( డిసెంబర్ 16) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్ 3 ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు పేపర్ 4 పరీక్ష నిర్వహించనున్నారు. . TGPSC జారీ చేసిన గ్రూప్ నోటిఫికేషన్‌లలో ఇది చివరిది. ఇప్పటికే పలు కారణాలతో నాలుగు సార్లు పరీక్ష వాయిదా పడింది. మొత్తం 783 పోస్టులకు గారు 5లక్షల 51వేల847 మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే పరీక్షా కేంద్రంలోనికి అనుమతించారు