Amazon Sale 2024: రూ.30వేల స్టూడెంట్ టాబ్లెట్ పీసీ..కేవలం రూ.11వేలకే

టాబ్లెట్ పీసీ కొనాలనుకుంటున్నారా.. ముఖ్యంగా విద్యార్థుల స్టడీకోసం టాబ్లెట్ కొంటున్నారా..తక్కువ ధరలో టాబ్లెట్ పీసీలకోసం ఎదురు చూస్తున్నారా.. అయితే సరసమైన ధరలో డివైజ్ లను కొనుగోలు చేసేందుకు ఇది అద్భుతమైన అవకాశం. ఎంటర్ టైన్ మెంట్,స్టడీయింగ్, నోట్ టేకింగ్ కోసం సరియైన టాబ్లెట్ పీసీలను కొనుగోలు చేసేందుకు అమెజాన్ మంచి డీల్స్, ఆఫర్లను అందిస్తోంది. స్టూడెంట్స్ టాబ్లెట్ పీసీలపై దాదాపు 65 శాతం డిస్కౌంట్ లను అందిస్తోంది. 

Lenovo Tb M10  టాబ్లెట్ ..

  • బ్రాండ్ లెనోవా
  • మోడల్: Lenovo Tab M10
  • మెమరీ స్టోరేజ్ కెపాసిటీ 64 GB
  • స్క్రీన్ సైజ్:10.1 అంగుళాలు
  • ఆపరేటింగ్ సిస్టమ్:  ఆండ్రాయిడ్ 11
  • దీని అసలు ధర రూ. 30వేలు, డిస్కౌంట్ తర్వాత 10వేల 999లు మాత్రమే. 

Lenovo Tb M11 with Pen టాబ్లెట్..

  • దీని అసలు ధర రూ. 33వేలు, డిస్కౌంట్ తర్వాత 14వేల 999లు మాత్రమే. 
  • సిస్టమ్ స్పెసిఫికేషన్లు: 
  • MediaTek Helio G88 ప్రాసెసర్ (2.00 GHz)
  • ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్
  • RAM : 8 GB LPDDR4X (సోల్డర్డ్)
  • Storage: 128 GB eMMC
  • డిస్ ప్లే్: 27.94cms (11) (1920 x 1200), IPS, యాంటీ-గ్లేర్, టచ్, 400 nits, LCD
  • AC అడాప్టర్ / పవర్ సప్లై 10W
  • వారంటీ 1 సంవత్సరం కస్టమర్ క్యారీ-ఇన్
  • బ్రాండ్: లెనోవా ఆండ్రాయిడ్
  • స్క్రీన్ రిజల్యూషన్: 1920 x 1200 టచ్ స్క్రీన్