ఏపీలో 18 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

ఏపీలో 18 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

ఏపీలో 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీ అయిన అధికారులు

  • ఏపీ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీగా అజయ్ జైన్
  • ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే
  • ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్ గా సిద్ధార్ధ్ జైన్
  • ఏపీ గిడ్డంగుల కార్పోరేషన్ వీసీ అండ్ ఎండీగా భాను ప్రకాష్
  • ఆయుష్ విభాగం కమిషనర్ గా పి.ఉషాకుమారి
  • గిరిజన సహకార సమాఖ్య వీసీ అండ్ ఎండీగా పి.ఎ.శోభ
  • పునరావాస విభాగం స్పెషల్ కమిషనర్ గా బాబూరావు నాయుడు
  • మైనారిటీ సంక్షేమ శాఖ స్పెషల్ కమిషనర్ గా శారదాదేవి
  • కార్మికశాఖ ప్రత్యేక కమిషనర్ గా రేఖారాణి
  • భూపరిపాలనా కమిషనర్ కార్యాలయ సంయుక్త కార్యదర్శిగా చెరుకూరి శ్రీధర్
  • మార్క్ ఫెడ్ ఎండీగా బాలాజీ రావు
  • ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా సుమిత్ కుమార్
  • రాజమండ్రి పురపాలక కమిషనర్ గా అభిషిక్త్ కిషోర్
  • ఏపీ సాంకేతిక సర్వీసుల ఎండీగా నందకిషోర్
  • ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి
  • ఏపీ ఖనిజాభివృద్ధి శాఖ వీసీ, ఎండీగా మధుసూధన్ రెడ్డి
  • ఇంటర్ బోర్డు ప్రత్యేక కమిషనర్ గా వి. రామకృష్ణ
  • ఏపీ అర్బన్ ఫైనాన్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ ఎండీగా   చంద్రమోహన్ రెడ్డి

Government of Andhra Pradesh transfers 18 IAS officers