స్టేట్ సెయిలింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోవర్ధన్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  తెలంగాణ స్టేట్ సెయిలింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గోవర్ధన్ పల్లారా సబ్ జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. దీక్షిత కొమరవెల్లి రన్నరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. మొత్తం తొమ్మిది రేసుల్లో గోవర్దన్ 25 పాయింట్లతో అగ్రస్థానం సాధించాడు. చివరి రేసుకు ముందు అతను ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రెండవ స్థానంలో నిలిచాడు.

 ఆఖరి రేసులో గోవర్ధన్, దీక్షిత మధ్య హోరాహోరీ పోటీ నిలిచింది. ఒక దశలో నాలుగో స్థానానికి పడిపోయిన గోవర్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివరి లెగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అద్భుతంగా పుంజుకొని తిరిగి టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచాడు.  సబ్ జూనియర్ గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెయిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  తనుజా కామేశ్వర్ ట్రోఫీ గెలిచింది.   నల్గొండకు చెందిన శ్రవణ్ కత్రావత్ బాయ్స్ టైటిల్ నెగ్గాడు.