ఆళ్వార్ లో బీఎస్పీలో చేరిన మంద జగన్నాథం

అలంపూర్, వెలుగు: రాజస్థాన్ లోని ఆళ్వార్ లో బీఎస్పీ అధినేత్రి మాయావతి సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్  ఆధ్వర్యంలో బుధవారం మాజీ ఎంపీ మంద జగన్నాథం బీఎస్పీలో చేరారు. 

ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం బీఎస్పీ ప్రయత్నిస్తోందన్నారు.