పాకిస్తాన్ ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ(సోమవారం)PMO ఆఫీసులోని ఆరవ అంతస్తులో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. బిల్డింగ్‌లోని అయిదవ అంతస్తుల్లో ఉన్నట్లు తెలిసింది. PM ఆఫీసు నుంచి ఉద్యోగులను తరలిస్తున్నారు. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ప్రధాని ఇమ్రాన్ ఓ సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం వార్త తెలియగానే.. సిబ్బందిని సురక్షితంగా బయటికి పంపించాలని ఇమ్రాన్ ఆదేశాలు చేశారు.
పాకిస్తాన్ PMO ఆఫీసులో అగ్ని ప్రమాదం
- విదేశం
- April 8, 2019
మరిన్ని వార్తలు
-
కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
-
ఇండియా, పాకిస్తాన్ మాదిరిగానే.. థాయ్ లాండ్, కాంబోడియా గొడవలు : ఇప్పుడు యుద్ధం వరకు ఎందుకెళ్లాయి..?
-
మాల్దీవ్స్ కు 5 వేల కోట్లు..లైన్ ఆఫ్ క్రెడిట్ పెంచుతూ ప్రధాని మోదీ ప్రకటన
-
ఏడాది వాన ఒక్కనాడే కురిసింది ..ఉత్తర చైనాలో కుండపోత
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్‌లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్‌లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
