టాకీస్

సర్కారు వారి పాట నుండి 'మురారివా' సాంగ్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ మూవీ ఇటీవలే ప్రక్షకుల ముందుకు వచ్చింది. బాక్

Read More

' హ్యాపీ బర్త్ డే ' ఫన్ బ్లాస్టింగ్ టీజర్..

డిఫ్రెంట్ సబ్జెక్ట్స్తో సినిమాలు తీస్తూ..సైలెంట్గా సాలిడ్ హిట్లు కొడుతున్న డైరెక్టర్ రితేష్ రానా మరో ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్నాడు. లవ్లీ హీరోయిన

Read More

పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వేసుకుంటే ప్యాన్ ఇండియా అయిపోదు

గతంలోనూ కొన్ని సినిమాల్లో కామెడీ చేసినా వాటన్నింటికీ భిన్నమైన స్టైల్‌‌‌‌‌‌‌‌లో నటించాను. నేను పాత నానిలా చేద్ద

Read More

సెల్ఫ్ ట్రిక్ తో హిట్ కొడుతున్న యంగ్ హీరోలు

సినిమా అనేది క్రియేటివ్ మీడియం. ఎంతో మంది ఆలోచించి, ఐడియాలు షేర్ చేసుకొని రాసుకుంటారు. టీమ్ వర్క్ కరెక్ట్ గా ఉంటేనే సినిమా పెద్ద హిట్టవుతుంది. పాతకాలం

Read More

విడుదలకు సిద్ధమైన 'అనుకోని ప్రయాణం'

ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై  డా.జగన్ మోహన్ డి.వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అనుకోని ప్రయాణం'. నటకిరీటి రా

Read More

ప్రేక్షకులు అంటేనే పాన్ ఇండియా.. నాని అంతరంగం

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌ టైనర్ '

Read More

‘జెంటిల్ మెన్2’ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు

హీరో అర్జున్ ‘జెంటిల్ మెన్’ సినిమాకు 30 ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతోంది. ‘జెంటిల్ మెన్2’ టైటిల్ తో  అది తెరకెక్కబోతోంది. ఈ

Read More

ఓ2 ట్రైలర్ రిలీజ్... జూన్ 17న డిస్నీ ప్లస్ లోకి

లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో నిరూపించుకొని.. వెండితెరపై అద్భుతమైన నటనను కనబరుస్తున్న నటి నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే. అనామిక, కర్తవ్యం సినిమాల తర

Read More

పూర్తయిన 'మ్యూజిక్ స్కూల్' షూటింగ్

శర్మన్ జోషి, శ్రియా శరణ్ లు జంటగా, ఇళయరాజా సంగీతం అందించిన చిత్రం 'మ్యూజిక్ స్కూల్' షూటింగ్ హైదరాబాద్‌లో ముగిసింది. ద్విభాషా మ్యూజికల్&zw

Read More

'జుగ్ జుగ్ జియో'లోని 'రంగిసారి' పాట రిలీజ్

అనిల్ కపూర్, వరుణ్ ధావణ్, కియారా అడ్వాణీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జుగ్ జుగ్ జియో చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ మధ్యే విడుదలై సోషల్ మీడియ

Read More

యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’కు హెషమ్ వ‌హాబ్‌ మ్యూజిక్ డైరెక్టర్

విక్రాంత్, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా హై బ‌డ్జెట్‌తో డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం &lsqu

Read More

దీపావళికి ఐదు భాషల్లో 'హర హర మహాదేవ్' ..

ప్రముఖ మరాఠీ చిత్ర నిర్మాత అభిజీత్ దేశ్‌పాండే చారిత్రక ఇతిహాసం నేపథ్యంలో తీసిన మూవీ 'హర హర మహాదేవ్'. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్

Read More

ఆ సినిమా చూసి ప్యాంట్ తడుపుకున్నా..

తన సహజ నటనతో తెలుగు అభిమానులకు దగ్గరై... నేచురాల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటుడు నాని.. అప్పట్లో ప్యాంట్ తడుపుకున్నాను అంటూ ఓ ఆసక్తికర సన్నివేశాన్ని

Read More