క్రిస్టియన్  వర్సిటీ పెట్టండి

క్రిస్టియన్  వర్సిటీ పెట్టండి

న్యూఢిల్లీ, వెలుగు: ప్రత్యేక నిధులతో క్రిస్టియన్ వర్సిటీ ఏర్పాటు చేయాలని నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్(ఎన్​సీఐసీ) ప్రెసిడెంట్ డానియల్ అడామ్స్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో కేంద్ర మైనార్టీ శాఖ సహాయ మంత్రి జాన్ బార్ల, జాతీయ మైనార్టీ కమిషన్ మెంబర్ రించల్ లేమోను కలిసి వినతి పత్రం ఇచ్చారు. బెనారస్ హిందూ వర్సిటీ, అలీగఢ్​ ముస్లిం వర్సిటీ, జామియా మిలియా ఇస్లామీ వర్సిటీ, మౌలానా ఆజాద్ ఉర్దూ వర్సిటీ లెక్కనే క్రిస్టియన్ వర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు.

మరిన్ని వార్తల కోసం..

త్వరలో వాహన చట్టంలో మార్పులు