మివీ ఎఫ్​50 డ్యూపాడ్స్

మివీ ఎఫ్​50 డ్యూపాడ్స్

హైదరాబాద్​, వెలుగు : ఎలక్ట్రానిక్స్ కంపెనీ మివీ ‘ఎఫ్​50 డ్యూపాడ్స్’ పేరుతో ట్రూ వైర్‌‌‌‌లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్​) ఇయర్​బడ్స్​ను లాంచ్​ చేసింది. ఇందులోని 13 ఎంఎం డ్రైవర్లు బెస్ట్​ ఇన్-ఫీల్డ్ సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. ఇది బ్లూటూత్ 5.1 వెర్షన్​ను సపోర్ట్ చేస్తుంది. కేవలం గంటలో పూర్తిగా ఛార్జ్‌‌‌‌ అవుతుంది. యూఎస్​బీ టైప్ సి ఛార్జింగ్ కేబుల్‌‌‌‌తో వస్తుంది. డ్యూపాడ్స్​నలుపు, లేత గోధుమరంగు, కోరల్, నీలం రంగుల్లో అందుబాటులో ఉంటాయి. మివీ డ్యూపాడ్స్​ 50 గంటల ప్లేటైమ్‌‌‌‌ను అందిస్తుంది. పీఎన్​సీ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌‌‌‌ వల్ల అనవసరమైన సౌండ్ల బాధ ఉండదు.  రూ.వెయ్యి ధర కలిగిన ఈ ఇయర్​బడ్స్​ను  ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌ ద్వారా ఆర్డర్​ చేయవచ్చు.