చౌటుప్పల్, వెలుగు : చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహించాలని డీసీసీబీ మాజీ చైర్మన్ పిల్లలమర్రి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారంహైదరాబాద్లోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని చేనేత నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ఉన్న చేనేత సమస్యలపై సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నిర్వీర్యం చేసిందన్నారు. చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించి.. సంఘాలకు రుణమాఫీ చేయాలని కోరారు.
చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలి
- నల్గొండ
- April 11, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.