రానున్న ప్రమాదాలను నియంత్రించేందుకు DRDO కృషి

రానున్న ప్రమాదాలను నియంత్రించేందుకు DRDO కృషి

రానున్న ప్రమాదాలను నియంత్రించేందుకు DRDO పనిచేస్తోందన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. టెక్నలాజికల్ వార్ ఫేర్ లో ప్రతీ రోజూ కొత్త చాప్టర్ యాడ్ చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు DRDO మరో కొత్త పాత్రలోకి ప్రవేశించిందని చెప్పారు. ఇన్ హౌస్ రీసెర్చ్, ప్రైవెట్ సెక్టార్ల డెవలప్ మెంట్ కు సంబంధించి DRDO  ఫెసిలిటేటర్ గా వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రిపేరింగ్ ఫర్ ఫ్యూచర్ అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో రాజ్ నాథ్ పాల్గొన్నారు.