భారత క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ(శనివారం) అందజేశారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి నుంచి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులను 12 మంది క్రీడాకారులు అందుకున్నారు.
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డులు గ్రహీతలు..
నీరజ్ చోప్రా (జావెలిన్)
రవి దహియా (రెజ్లింగ్)
సునీల్ ఛెత్రి (ఫుట్‌బాల్)
మిథాలీ రాజ్ (క్రికెట్)
పి శ్రీజేష్ (హాకీ)
లోవ్లినా బోర్గోహైన్ (బాక్సింగ్)
ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్ ప్లేయర్)
అవని లేఖరా (పారా రైఫిల్ షూటర్)
సుమిత్ యాంటిల్ (పారా జావెలిన్ త్రోయర్)
కృష్ణా నగర్ (పారా బ్యాడ్మింటన్)
మనీష్ నర్వాల్ (పారా పిస్టల్ షూటర్)
మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)
Boxer Lovlina Borgohain, hockey player Sreejesh PR, para shooter Avani Lekhara and para-athlete Sumit Antil receive Major Dhyan Chand Khel Ratna Award in New Delhi pic.twitter.com/zStSOrMqGe
— ANI (@ANI) November 13, 2021
