మైసిగండి ఆలయానికి పోటెత్తిన భక్తులు

 ఆమనగల్లు, వెలుగు : కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి క్షీరాభిషేకం, కుంభ హారతి కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం ఉదయాన్నే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.  -