ఏడుపాయల వన దుర్గా భవాని దేవాలయంలో దీపోత్సవం

పాపన్నపేట,వెలుగు : కార్తీక మాసం సందర్భంగా ఏడుపాయల దేవాలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు రోజుకో రూపంలో దీపోత్సవం నిర్వహిస్తున్నారు. సోమవారం దీపాలతో ఓం, స్వస్తిక్, త్రిశూల ఆకృతులను ఏర్పాటు చేశారు.