నాగర్ కర్నూల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీపీతో ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్  కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  బదావత్  సంతోష్​ వాట్సప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డీపీతో బుధవారం నకిలీ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నేరగాళ్లు సృష్టించారు. పలువురు అధికారులతో చాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేశారు. ఈ విషయాన్ని కొందరు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  దృష్టికి తేవడంతో సైబర్  క్రైమ్  అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

94782854487 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నకిలీ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సృష్టించారని, ఈ నంబర్​తో వచ్చే కాల్స్  వస్తే పోలీసులకు తెలియజేయాలని కలెక్టర్​ కోరారు.