క్రైమ్

కళ్లలో కారం పొడి చల్లి.. కత్తులతో దాడి

అల్లుడి ఫ్యామిలీపై కత్తులతో దాడి ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు నల్గొండ జిల్లాలో దారుణం హాలియా, వెలుగు: పాత కక్షలు మనుసులో పెట్టుకొని అ

Read More

మాజీ సర్పంచ్ ను కిడ్నాప్ చేసిన మావోలు

ములుగు జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ ను మావోలు కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురుసం రమేష్ ను నిన్న

Read More

బండి అమ్మినా చలాన్లు వస్తుంటే.. ఇలా చేయండి

వెహికల్​ అమ్మిన తర్వాత  ఆర్​సీ ట్రాన్స్​ఫర్ ​చేసుకోవట్లే   ఏజెంట్లు అమ్మితే సెకండ్​ఓనర్లు పట్టించుకోవట్లే  అమ్మిన బండి ఓనర్లకు ట

Read More

అందినకాడికి దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్‌‌‌‌,వెలుగు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌&z

Read More

పోలీస్ స్టేషన్ నుంచి మైనర్​ ఎస్కేప్

వరంగల్​ సిటీ, వెలుగు: వరంగల్ జిల్లా కేంద్రంలోని మట్వాడ  పోలీస్​స్టేషన్ ​నుంచి మైనర్​ దొంగ పారిపోయాడు. పోతూ.. పోతూ.. ఇద్దరు కానిస్టేబుల్స్ కు చెంద

Read More

బట్టలు ఆరేస్తుండగా కరెంట్​ షాక్ తో బాలిక మృతి

నర్సింహులపేట, వెలుగు: బట్టలు ఆరేస్తుండగా కరెంట్​షాక్​తగిలి మహబూబాబాద్ జిల్లాలో తొమ్మిదో క్లాస్ స్టూడెంట్​మృతి చెందింది. పోలీసులు, తల్లిదండ్రులు తెలిపి

Read More

కొడుకు ఆత్మహత్య తట్టుకోలేక ఉరేసుకున్న తండ్రి

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు. చల్ల భాను ప్రకాశ్ అనే 10వ తరగతి విద్యార్థి..

Read More

బీజేపీ ఓబీసీ మోర్చా సెక్రెటరీ, ఎస్‌డీపీఐ నేతల హత్య

కేరళలో పన్నెండు గంటల గ్యాప్‌లోనే ఇద్దరు రాజకీయ నేతల హత్యలు జరిగాయి. ఆ రాష్ట్రంలోని అలప్పుజలో ఈ రోజు ఉదయం బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర సెక్రెటరీ రం

Read More

భర్తను కాపాడబోయి భార్య కూడా మృతి

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం వెండికోల్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి భార్యభర్తలిద్దరూ చనిపోయారు. గ్రామ శివారులోని ఓ ఫామ్

Read More

17 సార్లు జైలుకెళ్లి వచ్చినా.. భార్యతో కలిసి మళ్లీ చోరీలు

ప్రధాన నిందితుడు సుధాకర్ అరెస్ట్ హైదరాబాద్: అతనో కరుడుగట్టిన  నేరస్తుడు. 59 కేసుల్లో 17 సార్లు జైలుకెళ్లి వచ్చాడు. అయినా అతడిలో పరివర్తన రాలేద

Read More

రోహిణి కోర్టు బాంబు పేలుడు కేసులో డీఆర్డీఓ సైంటిస్ట్ అరెస్ట్

ఢిల్లీ : రోహిణి కోర్టులో ఇటీవల జరిగిన బాంబు పేలుకు కేసుకు సంబంధించి ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ ఓ డీఆర్డీఓ సైంటిస్టును అరెస్ట్ చేశారు. పాతకక్షల నేపథ్యం

Read More

హైదరాబాద్ శివారులో రెచ్చిపోయిన దొంగలు

అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్​ బాటసింగారంలో హల్ చల్ బంగారం, వెండి నగలు, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు ఎల్​బీ నగర్, వెలుగు:  ఒకే ఊరిలో తొమ్మిది ఇం

Read More

కుషాయిగూడ లో ఇంటర్ స్టూడెంట్​ మిస్సింగ్ ​కేసు

కుషాయిగూడ, వెలుగు: ఇంటర్​ఫెయిల్​అయ్యాననే బాధతో ఓ స్టూడెంట్​ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. కుషాయిగూడ పరిమళానగర్​లో కర్రపాటి మురళీధర్​కుటుంబంతో ఉంట

Read More