క్రికెట్

రేస్‌‌లోనే రాయల్స్‌‌..పంజాబ్‌‌పై 4 వికెట్ల తేడాతో విక్టరీ

చెలరేగిన యశస్వి, దేవదత్, హెట్ మయర్ పంజాబ్ కింగ్స్ ఔట్ ధర్మశాల: ప్లే ఆఫ్‌‌ ఆశలు సజీవంగా ఉండాలంటే  కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్&

Read More

అదరగొట్టిన పంజాబ్ .. రాజస్థాన్‌ టార్గెట్ 188

ధర్మశాల వేదికగా రాజస్థా్న్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది .  రాజస్థా్న్ బౌలర్

Read More

కింగ్ కోహ్లీనా మజాకా... ఒక్క సెంచరీ..అరుదైన రికార్డులు...

ఐపీఎల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో ఆర్సీబీకి  విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీ రికార్డులను తిరగరాశాడు.  ఐపీఎల్

Read More

కోహ్లీ కిర్రాక్ ఇన్నింగ్స్..సన్ రైజర్స్పై ఖతర్నాక్ విజయం

ఏం కొట్టారయ్యా. ఈ కొట్టుడును ఎలా నిర్వచించినా తక్కువే. ఉతుకుడు..దంచుడు..ఇరగ్గొట్టుడు లాంటి మాస్ పేర్లు పెట్టినా తక్కువే. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్య

Read More

క్లాసెన్ సెంచరీ...సన్ రైజర్స్ భారీ స్కోరు

సొంత మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపింది. బెంగుళూరు బౌలర్లను బెంబేలెత్తిస్తూ భారీ స్కోరు స

Read More

ఐపీఎల్లో ఆసక్తికర పోరు..బౌలింగ్ చేయనున్న ఆర్సీబీ

ఉప్పల్ స్టేడియంలో మరో  ఆసక్తికర పోరు జరుగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్  తో   రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తలపడుతుంది.  ఇందులో భాగం

Read More

రేసులోకి నైట్​ రైడర్స్.. చివరి బాల్ కు పంజాబ్పై గెలుపు

కోల్‌‌కతా:  మరోసారి చివరి బాల్‌‌ వరకు  థ్రిల్లింగ్‌‌గా సాగిన ఛేజింగ్‌‌లో  కోల్‌‌కతా న

Read More

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ నుంచి రాహుల్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌!

లక్నో పేసర్‌‌‌‌‌‌‌‌ ఉనాద్కట్‌‌‌‌‌‌‌‌ కూడా స్కానింగ్‌‌&z

Read More

అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన ఖలీల్ అహ్మద్

భారత జట్టు యువ బౌలర్ ఖలీల్ అహ్మద్ ఆసుపత్రిలో చేరాడు. ఈ మేరకు అతను ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరినట్లు వెల్లడించాడు. క్రికెట్

Read More

భారత్, న్యూజిలాండ్ సిరీస్ వేదికలు ఖరారు

భారత పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. జనవరి 18న ప్రారంభం కాబోయే మొదటి వన్డే మ్యాచ్ కి హై

Read More

శిఖర్ ధవన్.. వన్డే జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం

శిఖర్ ధవన్.. కొంతకాలం టెస్ట్, వన్డే, టీ20 క్రికెట్ ని శాషించిన ఈ పేరు క్రమక్రమంగా గాడి తప్పి జట్టులో చోటుకోసం పాకులాడే స్థితికి పడిపోయింది. మొదట టెస్ట

Read More

క్రికెట్ మైదానంలో తెల్లదనం..ఆకట్టుకుంటున్న దృశ్యాలు

ఇంగ్లాండ్ను మంచు దుప్పటి కప్పేసింది. మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రతలతో బిట్రన్ వ్యాప్తంగా మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో ఎటు చూసినా మంచుతో కప్పబడిన ప్

Read More