2023 ప్రపంచ కప్ డేట్ ఫిక్సైంది

2023 ప్రపంచ కప్ డేట్ ఫిక్సైంది

రెండు రోజుల క్రితమే వరల్డ్ కప్ ముగిసింది. అయితే వచ్చే వరల్డ్ కప్ డేట్ ను ప్రకటించడంతో క్రికెట్ అభిమానులకు హ్యాపీగా ఫీలవుతున్నారు. భారత్ ఆతిధ్యం ఇవ్వనున్న 2023 వరల్డ్ కప్ డేట్ ఫిక్స్  చేసింది BCCI అధికారులు. 2023 ఫిబ్రవరి 9 నుండి మార్చి 23 వరకు ప్రపంచకప్ టోర్నీ జరగనుంది. ఈ ఏడాది జరిగిన ప్రపంచ కప్ మాదిరిగానే రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలోనే మ్యాచ్ లు జరగనున్నాయి. వచ్చే ప్రపంచ కప్ లో మొత్తం పదిజట్లు పాల్గొననున్నాయి.