కుక్క పేరుతో తనపై వైసీపీ నేతల విమర్శలు చేయడం సరికాదన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రాజకీయాలకు కులాన్ని ముడిపెట్టడం తగదన్నారు. పేదలకిచ్చే స్థలాన్ని పెంచాలంటే తప్పేంటని ప్రశ్నించారు. కుక్కలపై విశ్వాసముంటే వైఎస్ వివేకానంద హత్యకు గురయ్యేవారా ?అని ప్రశ్నించారు. చంద్రబాబుని వ్యతిరేకించి.. వైఎస్ఆర్ ను సపోర్ట్ చేసినపుడు తన కులం ఏమైనా మారిందా? అని నిలదీశారు. పేదలకు జగన్ ఇచ్చే సెంట్ భూమి సరిపోదని..దానిని ఇంకా పెంచాలన్నారు.
భారత్ లో రోజూ వారీగా తగ్గుతున్న కేసులు
