దేశంలో 99 లక్షలు దాటిన కరోనా రికవరీ

దేశంలో 99 లక్షలు దాటిన కరోనా రికవరీ
భారత్ లో కరోనా రికవరీ 99లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 22,926 మంది  కోలుకోవడంతో దేశంలో కరోనా రివకరీ సంఖ్య  99 లక్షల 6 వేల387 కు చేరింది. ఇంకా 2,50,183 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 19,078 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కోటి 3లక్షల 5 వేల788కి చేరాయి. 224 మంది చనిపోవడంతో కోవిడ్ మరణాలు 1,49,218కి చేరాయి. గడ్డకట్టే చలిలోనూ చట్టాల రద్దుపై వెనక్కి తగ్గని రైతులు   India reports 19,078 new COVID-19 cases, 22,926 recoveries, and 224 deaths in last 24 hours, as per Union Health Ministry Total cases: 1,03,05,788 Active cases: 2,50,183 Total recoveries: 99,06,387 Death toll: 1,49,218 pic.twitter.com/lynsRgzAkn — ANI (@ANI) January 2, 2021