దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 23,950 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో కోటి 99 వేల66 కు చేరింది. నిన్న 333 మంది చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 1,46,444 కు చేరింది. నిన్న మరో26895 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 96,63,382 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 2,89,240 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా నిన్న 10,98,164 టెస్టులు చేశారు. దీంతో డిసెంబర్ 23 వరకు దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 16 కోట్ల 42 లక్షల 68 వేల721 కు చేరింది.
India records 23,950 new COVID-19 cases, 26,895 recoveries, and 333 deaths in the last 24 hours, as per Health Ministry
Total cases: 1,00,99,066
Active cases: 2,89,240
Total recoveries: 96,63,382
Death toll: 1,46,444 pic.twitter.com/RXA8dOv3D8
— ANI (@ANI) December 23, 2020
