పేదలకు వరం సీఎంఆర్​ఎఫ్

చేర్యాల, వెలుగు: నిరుపేదలకు  సీఎంఆర్​ఎఫ్​ నిధులు  వరం లాంటివని  కాంగ్రెస్  రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం దూల్మిట్ట మండల కేంద్ర నిరుపేద విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన చెన్నోజు మమత కు రూ. లక్షా 75వేల  ఎల్ఓసీని ని   అందజేశారు.  ఈ కార్యక్రమంలో  ఐలయ్య,  రామచంద్రం, గొల్లపల్లి రమేశ్​, సుందరగిరి భాస్కర్,  గంగాధర్,  నరసింహులు, కోల సత్తయ్య ,కృష్ణమూర్తి, రమేష్, పులి కనకయ్య,  మల్లయ్య ,కొంక బాలరాజు, ఐలయ్య పాల్గొన్నారు.