సీఎం సభకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు

ఆమనగల్లు, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఆదివారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల్ మండలాల నుంచి కాంగ్రెస్​ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.

 ఈ సందర్భంగా ఆమనగల్లు పట్టణంలోని జాతీయ రహదారిపై బాణాసంచాలు కాల్చి వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయా వాహనాల్లో కల్వకుర్తి పట్టణానికి తరలి వెళ్లారు.