జూన్ 7 వరకు ప్రజావాణి రద్దు : కలెక్టర్ కోయ శ్రీ హర్ష

నారాయణపేట, వెలుగు: జూన్ 2న  ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, అలాగే జూన్ 4న   పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం  అధికారులు, సిబ్బంది  మహబూబ్ నగర్ లో  స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నందున  జూన్ 7  వరకు ప్రజావాణి  కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు  కలెక్టర్ కోయ శ్రీ హర్ష  ప్రకటనలో తెలిపారు.  

 ఎన్నికల లెక్కింపు పూర్తయ్యాక  ప్రజలు కలెక్టరేట్​కు రావాలన్నారు.