సీఎం జగన్ రాజీనామా

ఏపీ సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు రాజీనామా లేఖను పంపించారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమి  చవి చూసింది వైసీపీ పార్టీ. ఈ క్రమంలోనే జగన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు ఉన్న ఫలితాల్లో వైసీపీ 10 టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తు 165 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది.