వైఎస్సార్‌కు సీఎం జగన్‌ నివాళి

వైఎస్సార్‌కు సీఎం జగన్‌ నివాళి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు… ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ 10వ వర్థంతి సందర్భంగా  కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయ వెళ్లిన జగన్… సమాధిపై పుష్పగుచ్చం పెట్టారు. నివాళులర్పించినవారిలో  విజయమ్మ, భారతి, షర్మిల, తదితరులు ఉన్నారు.