టీ20 వరల్డ్‌కప్ వాయిదా ప్రకటన వెలువడిన వెంటనే.. ఐపీఎల్‌కు సంబంధించిన పనులను బీసీసీఐ వేగవంతం చేయనుంది. ఎందుకంటే 4వేల కోట్ల రూపాయలతో ముడిపడిన ఉన్నలీగ్ ను నిర్వహించేందుకు ఇండియన్ బోర్డు అవసరమైన అన్ని చర్యలు ఇప్పటికే మొదలుపెట్టింది. వరల్డ్ కప్ విండో ఖాళీగా ఉంటుంది. కాబట్టి మిగతా బోర్డుల నుంచి కూడా పెద్దగా అడ్డంకులు ఎదురుకావు. కానీ మొదట్నించి ఐపీఎల్‌పై అయిష్టతను చూపెడుతున్న ఐసీసీ ఇంకేం మెలిక పెడుతుందో చూడాలి.
