​టౌన్​ ప్రెసిడెంట్​ బర్త్​ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే  వివేక్​వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు:​ మందమర్రి కాంగ్రెస్​టౌన్​ప్రెసిడెంట్ నోముల ఉపేందర్​గౌడ్​బర్త్​డే వేడుకలను చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి సమక్షంలో నిర్వహించారు. బుధవారం  మందమర్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఉపేందర్​తో  కేక్​కట్​చేయించి ఆశీర్వాదించారు. వేడుకల్లో పార్టీ​లీడర్లు, కార్యకర్తలు 
పాల్గొన్నారు.