మెగా వేలంలో 20 మందిని కొన్న చెన్నై.. నెక్ట్స్ సీజన్‎కు CSK ఫుల్ స్క్వాడ్ ఇదే

ఐపీఎల్ 2025 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా రెండు రోజుల పాటు ఆక్షన్ హోరాహోరీగా సాగింది. తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజ్‎లు కోట్లు కుమ్మరించాయి. ఐపీఎల్‎లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్‎గా పేరున్న  చెన్నై సూపర్ కింగ్స్ మెగా వేలంలో మొత్తం 20 మంది ప్లేయర్లను కొనుగులు చేసింది.

వేలంలో చెన్నై కొన్న ప్లేయర్లు వీరే:

  • నూర్ అహ్మద్.. రూ.10 కోట్లు (బౌలర్)
  • రవిచంద్రన్ అశ్విన్.. రూ.9.75 కోట్లు (బౌలర్)
  • డెవాన్ కాన్వే.. రూ. 6.25 కోట్లు (బ్యాటర్)    
  • ఖలీల్ అహ్మద్.. రూ. 4.80 కోట్లు (బ్యాటర్)
  • రచిన్ రవీంద్ర.. రూ.4  కోట్లు (బ్యాటర్)
  • అన్షుల్ కాంబోజ్.. రూ. 3.40 కోట్లు (ఆల్ రౌండర్)
  • రాహుల్ త్రిపాఠి.. రూ. 3.40 కోట్లు (బ్యాటర్)
  • సామ్ కర్రాన్.. రూ.2.40 కోట్లు (ఆల్ రౌండర్)
  • గుర్జప్నీత్ సింగ్.. రూ.2.20 కోట్లు (బౌలర్)
  • నాథన్ ఎల్లిస్.. రూ.2 కోట్లు (బౌలర్)
  • దీపక్ హుడా.. రూ.1.70 కోట్లు (ఆల్ రౌండర్)
  • జామీ ఓవర్టన్.. రూ.1.50 కోట్లు (ఆల్ రౌండర్)
  • విజయ్ శంకర్.. రూ.1.20 కోట్లు(ఆల్ రౌండర్)
  • వంశ్ బేడీ.. రూ.55 లక్షలు (బ్యాటర్)
  • సి ఆండ్రీ సిద్దార్థ్.. రూ.30 లక్షలు (బ్యాటర్)
  • రామకృష్ణ ఘోష్.. రూ.30 లక్షలు (ఆల్ రౌండర్)
  • షేక్ రషీద్.. రూ.30 లక్షలు  (బ్యాటర్)
  • ముఖేష్ చౌదరి.. రూ.30 లక్షలు (బౌలర్)
  • కమలేష్ నాగరకోటి.. రూ.30 లక్షలు(బౌలర్)
  • శ్రేయాస్ గోపాల్.. రూ.30 లక్షలు(బౌలర్)

చెన్నై సూపర్ కింగ్స్‌ రిటైన్ లిస్ట్

  • రుతురాజ్ గైక్వాడ్: రూ.18 కోట్లు
     
  • మతిశ పతిరన: రూ.13 కోట్లు
  • శివమ్ దూబె: రూ.12 కోట్లు
  • రవీంద్ర జడేజా: రూ.18 కోట్లు
  • ఎంఎస్ ధోని: రూ.4 కోట్లు