చేవెళ్ల, వెలుగు: అధిక ధరలకు పత్తి విత్తనాలు అమ్ముత్తున్న ఫెర్టిలైజర్ షాపు యజమానిపై కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎన్కెపల్లి చౌరస్తాలోని శ్రీసాయి ఏజెన్సీ ఫెర్టిలైజర్ షాపు యజమాని ఈగ లక్ష్మారెడ్డి పత్తి విత్తనాలను ప్రభుత్వధర రూ.860 లకు బదులుగా అధికంగా రూ.1200లకు అమ్ముతున్నట్టు చేవెళ్ల ఏవో తులసీకి సమాచారం అందించారు. దీంతో ఆమె రైతుల వద్ద విచారణ చేయగా అధిక ధరకు అమ్మినట్టు తేలింది. శ్రీ సాయి ఏజెన్సీపై ఏవో తులసీ కంప్లయింట్ చేయగా చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగావిచారణ చేయగా దాదాపు 120 పత్తి విత్తన ప్యాకెట్లు అధిక ధరకు రైతులకు అమ్మినట్టు బిల్లులతో పాటు ఆధారాలు లభించగా.. షాపు యజమాని ఈగ లక్ష్మారెడ్డిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
అధిక ధరకు విత్తనాలు అమ్మిన షాపు యజమానిపై కేసు
- రంగారెడ్డి
- June 8, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.