బిజినెస్

హైదరాబాద్​లో జియో ట్రూ 5 జీ

హైదరాబాద్​, వెలుగు: జియో ట్రూ 5జీ సేవలు గురువారం నుంచి హైదరాబాద్​లో అందుబాటులోకి తెచ్చినట్లు రిలయన్స్​ జియో ప్రకటించింది. ఇప్పటికే  ముంబై, ఢిల్లీ

Read More

బిట్‌కాయిన్ విలువ ఏడాదిలో 43 లక్షలు డౌన్‌

న్యూఢిల్లీ: పాపులర్ క్రిప్టో కరెన్సీ బిట్‌‌కాయిన్ రెండేళ్లలో మొదటి సారిగా  16 వేల డాలర్ల (రూ.13 లక్షల) కు కిందకు వచ్చింది. ఏడాది క

Read More

ఉద్యోగాల్లో కోత విధించిన ఫేస్ బుక్

ఫేస్ బుక్ సంస్థ భారీగా ఉద్యోగాల్లో కోత విధించింది. ఒకేసారి 11 వేలమంది ఉద్యోగులను ఫేస్ బుక్ తొలగించింది. ఈ విషయాన్ని.. ఫేస్ బుక్ మాతృ సంస్థ అయిన మేటా క

Read More

మీడియాటెక్ నుంచి కొత్త ప్రాసెసర్

స్నాప్ డ్రాగన్ 8 జెన్ వన్ ప్రాసెసర్ కి పోటీగా  డైమెన్ సిటీ 9200 5జీ పేరుతో మీడియాటెక్ కొత్త ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ ని లాంచ్ చేసింది. దీన్ని రాబోయే

Read More

మరోసారి టెస్లా షేర్లు అమ్మిన ఎలాన్ మస్క్

ఎలక్ర్టిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షేర్లను కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ మళ్లీ విక్రయించారు. ఈసారి దాదాపు 4 బిలియన్ డాలర్ల వాల్యూ ఉన్న షేర్లు అమ్మారు. ఇప

Read More

స్మార్ట్ టీవీలకోసం యూట్యూబ్ అప్ డేట్ 

ప్రపంచ వ్యాప్తంగా టిక్ టాక్ తరహాలో యూట్యూబ్ షాట్స్ కి కూడా బాగా పాపులారిటీ వచ్చింది. అయితే, స్మార్ట్ టీవీల్లో యూట్యూబ్ షార్ట్స్‌ చూసేవాళ్లకు మంచి

Read More

సిటీలో పీఐ స్క్వేర్​ సెంటర్​.. 300 మందికి ఉద్యోగాలు

హైదరాబాద్​, వెలుగు: యూఎస్​ టెక్నాలజీ కంపెనీ పీఐ స్క్వేర్​ హైదరాబాద్​లో గ్లోబల్​ డెవలప్​మెంట్​ సెంటర్​ ప్రారంభించింది. ఫార్చూన్​ 500 జాబితాలోని చాలా కం

Read More

నోట్ల రద్దుకు ఆరేళ్లు..

చలామణీలో నగదు పెరిగింది డిజిటల్​ జోరందుకుంది రియల్​ ట్రాన్సాక్షన్లు ఇంకా బ్లాక్​లోనే న్యూఢిల్లీ: ఆరేళ్ల కిందట అంటే నవంబర్ ​8, 2016 నాడు ప్

Read More

స్టార్టప్​ల కోసం హైసియా ఇన్నోవేషన్​ సదస్సు

హైదరాబాద్​, వెలుగు: హైసియా, హైదరాబాద్​ ఫిన్​టెక్​ ఫోరమ్​లు కలిసి కేటలిస్ట్ పేరుతో ఇన్నోవేషన్ కాన్​ఫ్లుయెన్స్​ను మంగళవారం నిర్వహించాయి. పెద్ద కంపెనీలతో

Read More

ఐఎస్‌‌ఎంసీలో వాటా కొనేందుకు రిలయన్స్, హెచ్‌సీఎల్ ప్రయత్నాలు

న్యూఢిల్లీ: సెమికండక్టర్ల బిజినెస్‌‌లోకి రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌, హెచ్‌‌సీఎల్ టెక్ కంపెనీలు ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాయి.

Read More

ఇంకో పదేళ్లలో జీడీపీ రూ.697 లక్షల కోట్లకు!

    ప్రస్తుత రూ.279 లక్షల కోట్ల కంటే డబుల్‌‌‌‌     గ్లోబల్‌‌‌‌ గ్రోత్‌&zwnj

Read More

ఫేక్ అకౌంట్స్ అన్నింటినీ బ్లాక్ చేస్తం: మస్క్

ఫ్యాన్ పేజ్ లు, పేరడి, కంటెంట్ క్రియేషన్ అకౌంట్ లతో పాటు, ట్విట్టర్ లో చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. వాటిలో బ్లూ టిక్ ఉన్నవీ ఉన్నాయి. ఆ అకౌంట్స్ నడుపుతు

Read More

రూ.599 కే  ప్రైమ్ యాన్యువల్ ప్లాన్‌

హైదరాబాద్, వెలుగు:  అమెజాన్ ప్రైమ్ వీడియో కొత్త ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటి

Read More