బిజినెస్
హెచ్‌పీ నుంచి కొత్త ప్రొడక్ట్‌లు
హైబ్రిడ్ వర్క్ విధానంలో పని చేస్తున్నవారి కోసం హెచ్‌పీ వివిధ రకాల ప్రొడక్ట్‌లను లాంచ్ చేసింది. ఇంద
Read Moreటీసీఎస్ మాజీ సీఈఓ రాజేష్‌కు రూ. 29.16 కోట్ల జీతం
ముంబై: టీసీఎస్ మాజీ సీఈఓ రాజేష్ గోపీనాథన్ మొత్తం వేతనం 13.17 శాతం పెరిగి రూ. 29.16 కోట్లకు చేరుకుంది. 2022–-23 ఆర్థిక సంవత్సరంలో ఈయ
Read Moreబీఎస్ఎన్ఎల్కు రూ. 89 వేల కోట్ల ప్యాకేజ్
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ రివైవల్ కోసం రూ. 89,047 కోట్ల ప్యాకేజ్‌ను బుధవారం కేబినెట్ ఆమోదించింది. బీఎస్ఎన్ఎల్కు ప్రభుత్వం ఇస్తున్న మూడో రివైవల్
Read Moreపెళ్లిళ్ల కోసం రిలయన్స్ వివాహం కలెక్షన్
‘వివాహం కలెక్షన్’ పేరుతో వివిధ రకాల నగలను రిలయన్స్ జ్యువెల్స్ లాంచ్ చేసింది. మొత్తం 15 రకా
Read Moreటెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు
హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా
Read Moreమారుతి జిమ్నీ లాంచ్
మారుతి బుధవారం జిమ్నీ మోడల్‌లో కొత్త వెర్షన్లు లాంచ్ చేసింది. ఈ బండి ధర రూ.12.74 లక్షల నుంచి రూ.15.05 లక్షల (ఎక్స్&
Read Moreఏఐ వాడుతున్న బైజూస్..టీచర్లకు ప్రత్యామ్నాయం కాదంటున్న దివ్య గోకుల్‌నాథ్
న్యూఢిల్లీ: స్టూడెంట్స్ లెర్నింగ్ మాడ్యూల్స్‌లో జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి తెచ్చినట్లు బైజూస్ ప్రకటించింది. టెక్నాలజ
Read Moreసెమీకండక్టర్ సెక్టార్‌లో విస్తరించేందుకు.. ఇదే సరైన సమయం
యూఎస్ విజిట్ ముందు మోడీ కొన్ని ప్రకటనలు చేయొచ్చు మన దగ్గర అన్నీ ఉన్నాయి..క్రెడిబిలిటీ పెంచుకోవడంపై ఫోకస్ పెట్టాలి &nbs
Read Moreహోండా ఎలివేట్వచ్చేసింది...
హోండా ఇండియా మార్కెట్లో ఎలివేట్పేరుతో మిడ్సైజ్డ్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. 2030 నాటికి మరో ఐదు కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేస్తామని, ఇందులో ఒకటి ఎల
Read Moreలక్ష యూనిట్ల మైలురాయిని దాటిన నిస్సాన్ మాగ్నైట్
జపనీస్ ఆటోమేకర్ నిస్సాన్ మోటార్ ఇండియా చెన్నైలోని తన ప్లాంటులో లక్షవ మాగ్నైట్ ఎస్‌యూవీని తయారు చేసినట్టు ప్రకటించింది. నిస్సాన్ రెనాల్ట్‌తో కలి
Read Moreతెలుగు రాష్ట్రాల్లో రూ.800 కోట్ల లోన్లు ఇస్తం
హైదరాబాద్, వెలుగు: ఫిన్‌టెక్ కంపెనీ కినారా క్యాపిటల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ఎంఎస్ఎంఈలకు 2024 ఆర్థిక సంవత్సరంలో &nb
Read More6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్54
క్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్54 పేరుతో మిడ్‌రేంజ్ బడ్జెట్ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో 6.7 ఇంచుల
Read Moreతెలంగాణలోనూ జల్దీఎయిర్ ఇంటర్నెట్ సేవలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణతోపాటు మరో రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు తక్కువ ధరల్లో ఇంటర్నెట్ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్, జల్దీఎయిర్ చేతు
Read More











