బిజినెస్

పదేళ్లలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు.. అదానీ టోటల్​ గ్యాస్​ ప్లాన్​

న్యూఢిల్లీ: సిటీ గ్యాస్​ ప్రాజెక్టుల విస్తరణ కోసం రాబోయే పదేళ్లలో రూ. 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని అదానీ టోటల్​ గ్యాస్​ ప్లాన్​ చేస్తోంది. సీఎన్

Read More

ఆరుగురు ఉద్యోగులు.. ఆరు బీఏలపై వేటు

టీసీఎస్​ ఏజీఎంలో  చైర్మన్​ చంద్రశేఖరన్​ ముంబై: జాబ్స్​ స్కామ్​పై దర్యాప్తు ఇంకా జరుగుతోందని, ఇప్పటికే  ఆరుగురు ఉద్యోగులను విధుల నుంచ

Read More

డ్రోన్​ కంపెనీలో కోరమాండల్​కు మెజారిటీ వాటా

హైదరాబాద్​, వెలుగు: ఫెర్టిలైజర్​ తయారీ రంగంలోని హైదరాబాద్​కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్​ లిమిటెడ్​ డ్రోన్స్​ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే దక్ష అన్​మా

Read More

పిన్‌ రీసెంట్‌ పేమెంట్స్‌..... పేటీఎంలో కొత్త ఫీచర్

పేటీఎం యాప్‌కు కొత్తగా ‘పిన్‌ రీసెంట్‌ పేమెంట్స్‌’  అనే ఫీచర్‌ను యాడ్ చేసింది. స్పెసిఫిక్‌ కాంటాక్ట్స్&

Read More

నేషనల్ జియోగ్రఫిక్ లో కంటెంట్ రైటర్ల తొలగింపు.. మూసివేత దిశగా మ్యాగజైన్

ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఆ రంగం.. ఈ రంగం అని తేడా లేదు.. అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన నేష

Read More

షీలా ఫోమ్​ చేతికి కుర్లోన్​

ముంబై: పరుపుల తయారీ రంగంలోని షీలా ఫోమ్​ లిమిటెడ్​ మరో పరుపుల తయారీ కంపెనీ కుర్లోన్​ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ను కొనుగోలు చేయనుంది. రూ. 3,250 కోట్ల నగదు

Read More

బ్యాటరీల తయారీకి రూ.21 వేల కోట్ల విలువైన రాయితీలు

న్యూఢిల్లీ: క్లీన్​ ఎనర్జీని ఎంకరేజ్​ చేయడంలో భాగంగా ఎలక్ట్రిసిటీ గ్రిడ్​ బ్యాటరీలను తయారు చేసే కంపెనీలకు రూ.21 వేల కోట్ల విలువైన సబ్సిడీలు ఇవ్వాలని క

Read More

30 వరకు ఐడియా ఫోర్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఓ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఐడియా ఫోర్జ్ ఐపీఓ  ఈ నెల  30 వరకు అందుబాటులో ఉండనుంది. గురువారం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌&z

Read More

పదేళ్ల దిగువకు బ్యాంకుల మొండి బాకీలు... మన బ్యాంకులు స్ట్రాంగ్​గానే ఉన్నయని ఆర్​బీఐ రిపోర్టు

ముంబై: దేశంలోని షెడ్యూల్డ్​ కమర్షియల్​ బ్యాంకుల మొండి బాకీలు (ఎన్​పీఏ) పదేళ్ల దిగువ లెవెల్​3.9 శాతానికి తగ్గాయి. మార్చి 2023 చివరి నాటికి ఈ లెవెల్​కు

Read More

ఐటెక్స్​-2023 ఎగ్జిబిషన్​ షురూ: ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

హైదరాబాద్,  వెలుగు: ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఎఫ్​టీసీసీఐ), రాష్ట్రం ప్రభుత్వంతో కలసి నిర్వహిస్తున్న ఇండస్ట్రియ

Read More