బిజినెస్

మీ పాస్ వార్డు భద్రంగా ఉందా..? : గూగుల్ క్రోమ్‌లో కొత్త ప్రైవసీ టూల్

మీరు గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. గూగుల్ సంస్థ తాజాగా మీ ఆన్‌లైన్ ప్రైవసీని యాక్టివ్ గా ఉంచే ఓ ఆటోమేటిక్ సేఫ్టీ చెక

Read More

టాటా సఫారీ, హారియర్ కార్లకు కొత్త పెట్రోల్ ఇంజిన్

టాటా మోటార్స్ ఇటీవలే హారియర్, సఫారితో సహా తన రెండు ప్రీమియం SUVల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను విడుదల చేసింది. కంపెనీ నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్&zw

Read More

ఆన్ లైన్ లో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ 6 టిప్స్ ఫాలో అవ్వండి

మీరు ఆన్ లైన్ లో కొత్త కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా.. ఏ కారు కొనాలి.. ఎంత ధరలో కొనాలి.. ఎక్కడ కొనాలి అనే విషయాలపై అవగాహన ఎంతో ముఖ్యం. ఆన్ లైన

Read More

ఈ ఏడాది రూ.52 వేల కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత సంవత్సరంలో కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.52 వేల కోట్లను సమీకరించాయి.  పెరుగుతున్న వడ్డీ రేట్లు,  భౌగోళిక రాజకీయ ఇబ్బందులు కా

Read More

ధరల నియంత్రణకు చర్యలు తీసుకున్నాం: పీయుష్​ గోయల్

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు గత కొన్నేళ్లుగా కేంద్రం అనేక చర్యలు చేపట్టిందని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్

Read More

రూ.4.7 కోట్ల షేర్లను అమ్మనున్న భవీశ్ ​అగర్వాల్​

న్యూఢిల్లీ: త్వరలో రాబోతున్న ఐపీఓ ద్వారా ఈ–స్కూటర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్​​భవీశ్​ అగర్వాల్  4.74 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఓలా

Read More

రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయనున్న మహీంద్రా హాలిడేస్‌‌‌‌

న్యూఢిల్లీ: మహీంద్రా హాలిడేస్ అండ్ రిసోర్ట్స్‌‌‌‌ తన బిజినెస్‌‌‌‌ను మరింతగా విస్తరించాలని చూస్తోంది. రూమ్స్&zw

Read More

భారతీయ కంపెనీలకు.. అతిపెద్ద ముప్పు సైబర్‌‌‌‌ దాడులే!

న్యూఢిల్లీ:  తాము ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు సైబర్ దాడులేనని మనదేశ కంపెనీలు చెబుతున్నాయి. 38 శాతం మంది రెస్పాండెంట్లు మరీ ఎక్కువగా వీటి బారిన

Read More

మరో 30 వేల మందిని తీసేయనున్న గూగుల్‌‌‌‌?

న్యూఢిల్లీ: గూగుల్ మరో 30 వేల మంది ఉద్యోగులను తీసేయాలని చూస్తోంది.  ఈ ఏడాది 12 వేల మందిని ఈ టెక్ కంపెనీ తొలగించింది. ఒకేసారి ఇంత మందిని తీసేయడం క

Read More

నా టార్గెట్​...దిగుమతుల తగ్గింపు : నితిన్​ గడ్కరీ

పణజీ: ఎగుమతులు పెంచడం,  దిగుమతులను తగ్గించడం తన లక్ష్యమని కేంద్ర  కేంద్ర రోడ్డు రవాణా,  రహదారుల శాఖ మంత్రి మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు

Read More

వీటి దెబ్బకు మార్కెట్లు కుప్పకూలాయి..

బిజినెస్ డెస్క్‌‌‌‌, వెలుగు:  ఇంకో వారం రోజుల్లో కొత్త  సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాది బిజినెస్ వరల్డ్&

Read More

అమెజాన్ క్రిస్మస్ ఆఫర్: 65 శాతం డిస్కౌంట్తో వాషింగ్ మిషన్ల, రిఫ్రిజిరేటర్లు

అమెజాన్ ప్రత్యేక క్రిస్మస్ డీల్స్ తో అప్ గ్రేడ్ చేయబడిన గృహోపకరాలను అందిస్తోంది. టాప్ నాచ్ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లను 65 శాతం తగ్గింపుతో కస్టమ

Read More