బిజినెస్

సైబర్ ​దాడుల బాధితులకు పరిహారం కాయిన్ స్విచ్ ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: క్రిప్టో ప్లాట్ ఫామ్ కాయిన్ స్విచ్ తన వినియోగదారులు సైబర్​దాడుల వల్ల డబ్బు పోగొట్టుకున్న వారికి పరిహారం చెల్లించడానికి కాయిన్ స్వి

Read More

ఆటో అమ్మకాలు 9 శాతం అప్

న్యూఢిల్లీ: ఆటో మొబైల్​ రిటైల్ ​సేల్స్​ అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది తొమ్మిది శాతం పెరిగాయి. ప్యాసింజర్​ వెహికల్స్​కు, టూవీలర్లకు గిరాకీ ప

Read More

ఇండస్ట్రియల్ ​కాన్‌‌క్లేవ్‌‌ నిర్వహించిన బీఎన్ఐ

హైదరాబాద్, వెలుగు: బిజినెస్​ నెట్​వర్కింగ్ ​ఇంటర్నేషనల్​( బీఎన్ఐ) గ్రాండ్  హైదరాబాద్​లోని చర్లపల్లి పారిశ్రామిక సంఘం హాల్​లో 'గ్రాండ్ ఇండస్ట్

Read More

సేవింగ్స్ ​బ్యాంక్​ ఖాతా లేకుండానే ఇన్వెస్ట్​ చేయొచ్చు.. 9.1 శాతం వరకు వడ్డీ ఇస్తాం: టాటా కీలక ప్రకటన

న్యూఢిల్లీ: తమ సూపర్​యాప్​ టాటా న్యూ ద్వారా ఇక నుంచి ఫిక్స్​డ్​ డిపాజిట్లు కూడా కొనొచ్చని టాటా డిజిటల్ ​మంగళవారం ప్రకటించింది. సేవింగ్స్​ బ్యాంక్​ ఖాత

Read More

2024–25లో జీడీపీ గ్రోత్​ 6.4 శాతం.. ఇది నాలుగేళ్ల కనిష్టం

న్యూఢిల్లీ: మన దేశ ఆర్థిక వృద్ధి రేటు 2024–25లో నాలుగేళ్ల కనిష్టం 6.4 శాతానికి పడిపోతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. మాన్యుఫాక్చరింగ్​, సర

Read More

అరిష్ గ్లోబల్ సర్వీసెస్‌‌తో వెర్టెక్స్ భాగస్వామ్యం.. మూడేళ్లలో 5,000 జాబ్స్

హైదరాబాద్, వెలుగు: టైమ్స్ స్క్వేర్ లో (న్యూయార్క్​)హెడ్ ​ఆఫీసు ఉన్న వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ యూకేకు చెందిన  అరిష్ గ్లోబల్ సర్వీసెస్‌&zwn

Read More

ఇలా అయితే ఏం కొంటారో.. బంగారం ధర పెరిగింది.. ఇందుకు కారణం ఇది..

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మంగళవారం పది గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.79,700లకు చేరింది. జ్యూయలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్​ పెరగడం, రూపాయి విలువ

Read More

ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ల ఎంత చల్లటి కబురు చెప్పారంటే..

ఏఐ, క్లౌడ్​ కోసం రూ.25,700 కోట్లు.. ఇన్వెస్ట్​ చేస్తామన్న మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ల 2030 నాటికి కోటికి మందికి ఏఐ శిక్షణ ఇస్తామని ప్రకట

Read More

ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్ : రూ.10 లక్షల వరకు ఇన్‌కం ట్యాక్స్ లేదంటగా..!

ట్యాక్స్ పేయర్లకు శుభవార్త అందుతోంది. ప్రస్తుతం రూ.7 లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను రహిత పరిమితిని.. కేంద్ర ఆర్థిక శాఖ రూ. 10 లక్షలకు పెంచనుందని వార్తలు చక్

Read More

సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చల్లటి కబురు.. HCL ఉద్యోగులు పండగ చేస్కోండి..

ప్రముఖ టెక్ కంపెనీల్లో ఒకటైన హెచ్సీఎల్టెక్ కంపెనీ తమ సంస్థలో పనిచేస్తున్న జూనియర్ ఉద్యోగులకు చల్లటి కబురు చెప్పింది. జూనియర్ లెవెల్స్లో పనిచేస్తున్

Read More

బంగారం ధరలు.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 గ్రాములు గోల్డ్ రేటు ఇలా ఉంది..

బంగారం ధరల్లో మంగళవారం (జనవరి 7, 2025) ఎలాంటి మార్పు లేదు. పసిడి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. బంగారం ధర సోమవారం పది గ్రాములకు రూ.700 తగ్గింది. దేశ

Read More

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..డిపాజిట్లు16శాతం పెరిగాయ్..

హైదరాబాద్​, వెలుగు: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గత నెలతో ముగిసిన మూడో క్వార్టర్​ఫలితాలను విడుదల చేసింది. బ్యాంకు కాసా డిపాజిట్లు ఈ క్వార్టర్లో రూ

Read More

ఫైర్​ఫ్లోలో వాటాలు అమ్మిన ఎయిర్​టెల్, వొడాఫోన్

న్యూఢిల్లీ: వై–ఫై ఇన్​ఫ్రాస్ట్రక్చర్​కంపెనీ ఫైర్​ఫ్లైలో తమ వాటాలను ఐబస్​నెట్​వర్క్​కు అమ్మినట్టు టెలికం ఆపరేటర్లు ఎయిర్​టెల్​, వొడాఫోన్​ఐడియా (వ

Read More