బాల్కొండ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రహస్యంగా భేటీ అయ్యారంటూ తప్పుడు వార్తలు రాసిన నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రతులను ఆదివారం కమ్మర్పల్లిలో కాంగ్రెస్లీడర్లు దహనం చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వేణుగోపాల్, డీసీసీ అధికార ప్రతినిధి ఏలేటి గంగాధర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగల ప్రవీణ్, పాలెపు నర్సయ్య, లీడర్లు రేవతి గంగాధర్ పాల్గొన్నారు.
కమ్మర్ పల్లిలో నమస్తే తెలంగాణ పత్రికల దహనం
- నిజామాబాద్
- March 11, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.