కొంతమంది ఆచార సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ విషయం వారికి తెలిసినా కూడా.. పూర్వికుల నుంచి వస్తున్న ఆచారాలు అని పాటిస్తూ ఉంటారు. తమ పిల్లలకు కూడా అదే నేర్పిస్తారు. తాజాగా అహ్మదాబాద్‌లోని ఓ పెళ్లి వేడుకలో వరుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడైనా వరుడిని ఆహ్వానించేటప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు టపాసులు పేల్చో లేక నృత్యాలతోనో లేక హారతులలో స్వాగతం పలుకుతారు. కాని ఇక్కడ విచిత్రంగా వధువు తల్లిదండ్రులు వరుడికి సిగరెట్ వెలిగించి పెళ్లితంతుకు ఆహ్వానించడం షాకింగ్‌గా ఉంది. బ్లాగర్ జుహీ కే పటేల్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్ల నుంచి పలురకాల కామెంట్లు వస్తున్నాయి. కొందరు గుజరాత్ లోని కొన్ని గ్రామాల్లో ఈ సంప్రదాయం ఉందని చెబుతుంటే.. మరికొందరు అసలు ఇదేం సంప్రదాయమని కామెంట్లు పెడుతున్నారు.
Ahmedabad:సిగరెట్‌తో అల్లుడికి ఆహ్వానం
- లైఫ్
- February 17, 2023
మరిన్ని వార్తలు
-
Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
-
Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
-
ఆధ్యాత్మికం.. దేవాలయాలకు..టెక్నాలజీకి ఉన్న సంబంధం ఇదే.. !
-
ఆధ్యాత్మికం: శివుడిని కార్తీకంలోనే కాదు.... శ్రావణంలో కూడా పూజించాలి... ఎందుకో తెలుసా..!
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్‌లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్‌లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
