బీఎండబ్యూ ఆర్‌‌1250 ఆర్‌‌టీ@22.50 లక్షలు

బీఎండబ్యూ ఆర్‌‌1250 ఆర్‌‌టీ@22.50 లక్షలు

బీఎండబ్యూ మోటరాడ్ ఇండియా మార్కెట్లోకి మంగళవారం ఆర్‌‌1250 ఆర్‌‌, ఆర్‌‌1250 ఆర్‌‌టీ మోడల్స్‌‌ను తీసుకొచ్చింది. వీటి ఎక్స్‌‌-షోరూం ధరలు వరుసగా రూ.15.95 లక్షలు, రూ.22.50 లక్షలు. రెండింట్లోనూ 2-సిలిండర్‌‌ ఇన్‌‌ లైన్ బాక్సర్‌‌ 1,255 సీసీ ఇంజన్‌‌ ఉంటుంది. ఇది 7,750 ఆర్‌‌పీఎం వద్ద 100 కిలోవాట్స్‌‌ శక్తిని విడుదల చేస్తుంది.