పంట పొలాల్లో సందడి చేస్తున్న కృష్ణ జింకలు

నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రం సమీపంలోని పంట పొలాల్లో కృష్ణ జింకలు గుంపుగుంపులుగా గంతులేస్తూ పరుగెడుతున్న దృశ్యాలు అందరినీ ఆకర్షించాయి. కృష్ణ జింకలు ఇలా సందడి చేస్తుండగా కెమెరా క్లిక్  మనిపించింది.

వెలుగు ఫొటోగ్రాఫర్, ​మహబూబ్ నగర్