బీఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్రూప్ ఎ, బి, సి పోస్టుల భర్తీ.. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30

బ్యూరో ఆఫ్ ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాండర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (బీఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), డైరెక్ట్ ప్రాతిపదికన 345 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది.

ఖాళీలు: మొత్తం 345 పోస్టుల్లో   అసిస్టెంట్ డైరెక్టర్ (3), పర్సనల్ అసిస్టెంట్ (27), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (43), అసిస్టెంట్ (1), టెక్నికల్ అసిస్టెంట్ (27), స్టెనోగ్రాఫర్ (19), సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటేరియల్ అసిస్టెంట్ (128), జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (78), సీనియర్ టెక్నిషీయన్ (18), టెక్నిషీయన్ (1) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

విభాగాలు: అడ్మినిస్ట్రేషన్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మార్కెటింగ్ అండ్ కన్సూమర్ అఫైర్స్, హిందీ, మెకానికల్, కెమికల్, మైక్రోబయాలజీ, కార్పెంటర్, వెల్డర్, ఫిట్టర్, ఫ్లంబర్, ఎలక్ట్రీషియన్, వైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్ తదితరాల విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  వివరాలకు www.bis.gov.in వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలి.