దేవరకొండ, వెలుగు : హిందూ దేవతలను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని, అద్దంకి దయాకర్ పై చర్యలు తీసుకోవాలని భజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ డిమాండ్ చేశారు. బుధవారం దేవరకొండ పట్టణంలో రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ దిష్టి బొమ్మల దహనం చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. కాంగ్రెస్ సభల్లో ఒకరితర్వాత ఒకరు హిందూ దేవుళ్లను దూషించడం సరికాదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా దేశంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితిలో లేదని చెప్పారు.
అద్దంకి దయాకర్‌పై చర్యలు తీసుకోవాలి
- నల్గొండ
- May 9, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.