ఎంతో కాలంగా వేచిచూస్తోన్న ఇటాలియన్ సూపర్ బైక్ మాన్యుఫాక్చరర్ బెనెల్లి ‘ఇంపీరియల్400’ మోడల్‌ను ఇండియన్
మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.1.69 లక్షలుగా ఉంది. రె డ్,సిల్వర్, బ్లాక్ రంగుల్లో ఈ బైక్ మార్కెట్‌లోకి
వచ్చింది. రెం డేళ్ల కాం ప్లిమెంటరీ సర్వీసును ఇది ఆఫర్ చేస్త ోంది. కస్టమర్లు రూ.4000 కట్టి బెనెల్లి ఇంపెరియల్ 400 బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.

