తహసీల్దార్​ ఆఫీస్​కు బెంచీలు అందజేత

మరికల్, వెలుగు : తహసీల్దార్​ ఆఫీస్​కు వచ్చే వారు కూర్చోడానికి మండలానికి చెందిన రైతులు వైడి గుప్తా, ఉచ్చోల్ల రాములు నాలుగు బెంచీలను అందజేశారు. శుక్రవారం వాటిని తహసీల్దార్​ సునీత ప్రారంభించి

ఆఫీస్​కు వచ్చిన అక్కడ కూర్చోబెట్టించారు. సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా బెంచీలు ఏర్పాటు చేసిన రైతులను ఆమె అభినందించారు. పి.యాదవులు, ఆర్ఐ సుధాకర్​రెడ్డి ఉన్నారు.