బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డే

మహబూబ్​నగర్​టౌన్​, వెలుగు: బ్యాంక్ ఆఫ్ ఇండియా 119 వ వార్షికోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆయా బ్రాంచుల్లో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. 333 రోజుల ఫిక్స్ డ్​ డిపాజిట్ చేసే కస్టమర్లకు 7.90 శాతం వార్షిక వడ్డీ చొప్పున చెల్లించనున్నట్లు తెలిపారు.

 వినాయక చవితి సందర్భంగా తమ ప్రజలకు, బ్యాంక్ కస్టమర్లకు శుభాకాంక్షలు తెలిపారు.