రావల్పిండి: పాకిస్తాన్ గడ్డపై బంగ్లాదేశ్మరో రికార్డు సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం ముగిసిన రెండో, చివరి టెస్టులో బంగ్లా 6 వికెట్ల తేడాతో గెలిచింది. పాక్ ఇచ్చిన 185 రన్స్ టార్గెట్‌ను ఆరు వికెట్లు కోల్పోయి ఈజీగా ఛేజ్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 42/0తో ఆట కొనసాగించిన బంగ్లాను జాకీర్ హసన్ (40), కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (38), మోమినుల్ హక్ (34), షాడ్మన్ ఇస్లాం (24), ముష్ఫికర్ రహీం (22 నాటౌట్) ముందుకు తీసుకెళ్లారు. ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (21నాటౌట్) విన్నింగ్ ఫోర్ కొట్టాడు. లిటన్ దాస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, మొహిదీ హసన్ మిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. పాక్ గడ్డపై బంగ్లా ఓ టెస్టు మ్యాచ్, సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి.
పాక్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా.. ఫస్ట్ టైమ్ సిరీస్ కైవసం
- ఆట
- September 4, 2024
మరిన్ని వార్తలు
-
Vijay Hazare Trophy: ఆరు బంతులకు ఆరు ఫోర్లు.. ఒకే ఓవర్లో 29 పరుగులు
-
BRSAL vs RAR: ఛేజింగ్‌లో సంచలనం.. చివరి ఓవర్లో 30 పరుగులు కొట్టి గెలిసిపించిన నురుల్
-
Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్.. భారత టాప్ ర్యాంకర్‌కు కఠినమైన డ్రా
-
NZ vs SL: బౌండరీ దగ్గర కళ్లుచెదిరే విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.