హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి సమక్షంలో జరిగిన..ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
Also Read :- KTRకు వారం రోజుల ఊరట.. విచారణ చేసుకోండి.. అరెస్ట్ అప్పుడే
హరియానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందరికీ తేనీటి విందు ఇచ్చారు రాష్ట్రపతి ముర్ము.