ఏ ఆడపిల్లకు కూడా నిర్భయలాంటి పరిస్థితి రావొద్దన్నారు ఆమె తల్లి ఆశాదేవి. డిసెంబర్ 16 అనగానే నిర్భయ ఘటన గుర్తుకొస్తుందని.. ఇలాంటి కేసుల్లో దోషులకు వెంటనే శిక్షలు పడాలన్నారు. 8 ఏళ్ల పోరాటం కారణంగానే… నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష పడిందన్నారు. దేశంలో ఎందరో నిర్భయలు ఉన్నారనీ… వారందరికీ న్యాయం జరిగేవరకు పోరాడుతామని అన్నారు మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానా.
Justice has been delivered to my daughter. But it doesn't mean that I will sit in silence. I'll continue to fight for justice to all rape victims. Everyone together needs to raise their voice against rape: Asha Devi, mother of 2012 Delhi gang-rape victim pic.twitter.com/s1aKY7eSoV
— ANI (@ANI) December 16, 2020
